జేబులు నింపు కోవడం కోసమే రాజధాని
NEWS Sep 12,2025 07:49 pm
రాజధాని అమరావతిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డి. అమరావతిలో ఉన్న భవనాలు చాలు అని, . కొత్తవి నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. రూ. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపొద్దని కోరారు. చంద్రబాబు జేబులు నింపుకోవడం కోసమే రాజధాని నిర్మాణం చేపడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.