రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదు
NEWS Sep 12,2025 07:32 pm
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తాజా రాజకీయాలపై స్పందించారు. తనకు పాలిటిక్స్ లోకి వెళ్లే ఆలోచన ఏదీ లేదన్నారు. తనకు అవి పడవని పేర్కొన్నారు. తన జీవితం ఉన్నంత వరకు సినిమాలలోనే ఉంటానని స్పష్టం చేశారు. కళామ తల్లిని విడిచి ఉండలేనని పేర్కొన్నారు. దాదాపు అన్ని జనరేషన్ల వాళ్లతో నటించానని చెప్పారు.