సింగరేణిలో కీలక మార్పులు : భట్టి
NEWS Sep 12,2025 06:24 pm
దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆత్మ అని పేర్కొన్నారు. కేవలం బొగ్గు గనులకు పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.