మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ
NEWS Sep 12,2025 06:21 pm
మణిపూర్ లో హింస చెలరేగిన మూడేళ్లకు మణిపూర్ వెళ్తున్నారు శనివారం ప్రధాని మోదీ. తన టూర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రజలు. రూ.1200 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ. 7300 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపింది ప్రధానమంత్రి కార్యాలయం.