100 రోజుల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలి
NEWS Sep 12,2025 06:13 pm
మేడారం సమ్మక్క సారక్క మాస్టర్ ప్లాన్ పై మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ సమీక్ష చేపట్టారు. 100 రోజుల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించారు . సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మార్పులు చేర్పులపై మంత్రులకు వివరించారు అధికారులు. కోయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఆధునీకరించాలని మంత్రులు ఆదేశించారు.