రెండు రైల్వే లైన్లపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి
NEWS Sep 12,2025 06:07 pm
హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు అనేది ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రెండు ప్రధాన రైల్వే లైన్లను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని ఆరోపించారు. ఆదిలాబాద్‌కు రైలులో వెళ్ళాలంటే మహారాష్ట్రకు వెళ్ళి మళ్లీ ఆదిలాబాద్‌కు వెళ్ళాలన్నారు. నిజాం కాలం నాటి రైల్వే లైన్ ఇప్పటికీ ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంల సర్వే, డీపీఆర్ రెడీ చేయించామన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్‌కు వచ్చే విధంగా ప్రతిపాదన చేశామన్నారు