ఉపాధి హామీ పనుల పరిశీలన
NEWS Sep 12,2025 05:18 pm
భూపాల పట్నం సెక్రటరీ చంద్రకుమార్ తో కలిసి పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో మంజూరు అయిన వివిధ పథకాల పనులను, ఇంకుడు గుంతలను పరిశీలించారు బీఆర్ఎపీ రాధాకృష్ణ. తామే స్వయంగా నిర్మించారా లేదా అనే విషయాలను లబ్ధిదారులను అడిగి తలుసుకున్నారు. పూర్తి స్థాయి నివేదికను విచారణ అనంతరం తెలియజేస్తామని తెలిపారు.