రాధాకృష్ణన్ కు సీఎం కంగ్రాట్స్
NEWS Sep 12,2025 03:01 pm
రాష్ట్రపతి భవన్‌లో ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం నూతన ఉప రాష్ట్రపతికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. బాబుతో పాటు సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు.