జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా రాజా గౌడ్
NEWS Sep 12,2025 03:02 pm
జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా రాజా గౌడ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను అడిషనల్ కలెక్టర్ను నియమించినట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు రాజా గౌడ్ విధుల్లో చేరనున్నారు.