ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వను
NEWS Sep 12,2025 01:26 pm
మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో, నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదన్నారు. ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తాను హామీలు ఇవ్వనని అన్నారు. నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వనని, ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తానని చెప్పారు.