Logo
Download our app
సౌక‌ర్యాలున్న చోటుకు సినీ ఇండ‌స్ట్రీ వెళుతుంది
NEWS   Sep 12,2025 12:54 pm
ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆఫీస్‌ను సందర్శించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు. ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడికి ఇండస్ట్రీ వెళ్తుందన్నారు. సినీ పరిశ్రమకు AP సర్కార్ సహకారం అందిస్తుంద‌న్నారు. ఎక్కువ సౌకర్యాలు, రాయితీలు ఉన్న చోటకు వెళ్ల‌డం ష‌రా మామూలేన‌ని పేర్కొన్నారు ప‌వ‌న్ .

Top News

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

LATEST NEWS   Jun 14,2026 07:31 pm
బాధితులను పరామర్శించిన కార్పొరేటర్ BS రావు
పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం...

విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్‌షిప్స్
విజయ్ దేవరకొండ తన సొంత ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ "దేవరకొండ ఫౌండేషన్" ఆధ్వర్యంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని...

⚠️ You are not allowed to copy content or view source