Logo
Download our app
జగిత్యాలకు చెందిన ఉపాధ్యాయుడికి జాతీయ అవార్డు
NEWS   Sep 12,2025 11:49 am
జగిత్యాలకు చెందిన ఉపాధ్యాయుడు అడ్లగట్ట గంగాధర్ గణిత బోధనలో వినూత్న పద్ధతులు ఆవిష్కరించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. గుజరాత్ అహ్మదాబాద్లో నిర్వహించిన ఇండియన్ స్కూల్ అవార్డ్స్ ఆయనకు అవార్డు లభించింది. రోబో స్కూల్ ఛాంప్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సంస్థ ఛైర్మన్ అక్షయ్ అహుజా గౌరవం అందజేశారు. అంగులియా అబాకస్ 2.0 విద్యార్థుల్లో గణితంపై భయం తొలగిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source