ఏపీకి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా
NEWS Sep 12,2025 08:21 am
కేంద్రం ఏపీకి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు చొర వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈనెల 15 తేదీ నుండి 22వ తేదీ లోపు విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకుంటుందని చెప్పారు. తమ సర్కార్ రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందన్నారు. కేంద్రం సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.