Logo
Download our app
కోఆపరేటివ్ అధ్యక్షుడిగా విరోతి సత్తిబాబు
NEWS   Sep 11,2025 04:07 pm
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో కోఆపరేటివ్ అధ్యక్షుడిగా విరోతి సత్తిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా సమయానికి రుణాలు, విత్తనాలు, ఎరువులు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మునుపటి ఎంపీటీసీగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన అనుభవమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, రైతు సంఘ నాయకులు ఆయన ఎన్నికపై ఆనందం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source