రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతీ రైతు సేవ కేంద్రంలో సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో యూరియా ఎరువుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం పాల్గొని రైతులకు భరోసా కల్పించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది కలగలేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.