కుశల్ రాజుకు రూ.1 లక్ష సాయం చేసిన ముక్కా వరలక్ష్మి
NEWS Sep 11,2025 09:19 pm
రైల్వే కోడూరు మండలం మాధవరం పొడు గ్రామానికి చెందిన కుశల్ రాజు ప్రమాదంలో కాలు కోల్పోయిన నేపథ్యంలో, టీడీపీ ఇంచార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు సొంత నిధుల నుంచి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె తెలిపారు. స్థానిక ప్రజలు ఆమె సహృదయతను అభినందించారు.