ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా ముఖ్యం అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్ ఛాలెంజ్ కానుందన్నారు. అధిష్టానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు దానం.