Logo
Download our app
కేసీఆర్ తో క‌లిసి ప‌ని చేయ‌డం ఇష్టం
NEWS   Sep 11,2025 04:07 pm
ప్ర‌ముఖ సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ఆర్య‌మ సుంద‌రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు. ఈ విష‌యం ఎక్క‌డైనా చెప్పేందుకు తాను వెన‌క్కి త‌గ్గ‌న‌ని పేర్కొన్నారు. త‌ను మంచి విజ‌న్ క‌లిగిన నాయ‌కుడ‌ని పేర్కొన్నారు. తాజాగా ఆర్నాబ్ గోస్వామితో జ‌రిగిన చిట్ చాట్ లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source