టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీవారి దర్శనం
NEWS Sep 11,2025 09:46 pm
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు రిఫరెన్స్‌తో వడ్డాది టీడీపీ పట్టణ అధ్యక్షుడు దొండా నరేష్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రోటోకాల్ దర్శనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – స్వామివారి ఆశీస్సులతో పార్టీ కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా నిర్వహిస్తామని, ప్రజా సేవకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.