నేపాల్ ప్రధానిగా కుల్మాన్ ఘిసింగ్
NEWS Sep 11,2025 03:04 pm
నేపాల్ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా కుల్మాన్ ఘిసింగ్ నియమితులయ్యారు. దేశంలో అల్లర్లు, ఆందోళణలు, నిరసనల మధ్య ప్రధానిగా ఉన్న శర్మ దుబాయ్ కి పారి పోయాడు. ఈ నేపథ్యంలో ఆర్మీ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేసింది. ఘిసింగ్ ను పీఎంగా నియమించారు. దేశంలో చీకటిని తొలగించి వెలుగును పంచేలా చేసిన ఘనత తనది. అందుకే తనకు లైట్ మ్యాన్ అని పేరు కూడా ఉంది. ఓ కార్పొరేట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు.