ఏపీ లిక్కర్ కేసులో సిట్ సోదాలు
NEWS Sep 11,2025 02:36 pm
ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సిట్ దూకుడు పెంచింది. నరెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన పది కంపెనీల్లో సోదాలు చేపట్టింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహా హౌస్‌లో తనిఖీలు చేపట్టింది. రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో సిట్ సోదాలు చేపట్టింది. కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్-1లోని కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది.