పాఠశాల విద్యార్థులకు అభ్యసిస్తున్న విద్యతో పాటు మధ్యాహ్న భోజనం సంతృప్తిగా ఉందని విధ్యార్థులు నేర్చిన విద్య పట్ల ఆసక్తి కనవర్చారని మండల విద్యాశాఖ అధికారి ఎల్.రాంబాబు అన్నారు. కొయ్యూరు మండలం రత్నంపేట ఎంపీపీ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖాధికారి తనిఖీ చేశారు.అనంతరం పాఠశాలలో విధ్యార్థులు నేర్చిన పాఠ్యాంశాలను తరగతుల వారికి పిల్లలను అడిగి తెలుసుకున్నారు.