సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
NEWS Sep 10,2025 05:08 pm
సూపర్ సిక్స్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు మాజీ సీఎం జగన్ . ఏం సాధించారని అనంతపురంలో సభ నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. అన్నదాతలు రోడ్డెక్కారు, జాబ్స్ ఊసే లేదు. నిరుధ్యోగ భృతి ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ప్రజా పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. కూటమి సర్కార్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.