భారతీయుల కోసం హెల్ప్ లైన్
NEWS Sep 10,2025 12:54 pm
నేపాల్ లో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం +977 – 980 860 2881 / +977 – 981 032 6134 హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించాలని కోరింది. ఏపీకి చెందిన వారు ఢిల్లీలోని ఏపీ భవన్ లోని +91 9818395787 నెంబర్ కు, రియల్ టైమ్ గవర్నెన్స్ 08632381000, EXT : 8001, 8005 , APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్ల 0863 2340678, వాట్సాప్: +91 8500027678, helpline@apnrts.com, info@apnrts.com ను సంప్రదించాలని సూచించింది.