చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
NEWS Sep 10,2025 11:44 am
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వ్యవసాయ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా, యూత్ నాయకులు కోర రాజకుమార్ ,కోట మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.