బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు భారీ ఊరట లభించింది. తనపై నమోదైన మూడు కేసులను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేటీర్‌పై మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు నకిరేకల్ పోలీసులు . వీటిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్. దీంతో విచారణ చేపట్టిన కోర్టు కొట్టి వేస్తున్నట్లు స్పష్టం చేసింది.