కవితతో సామాజిక కార్యకర్త కర్నె రవి భేటీ
NEWS Sep 10,2025 08:29 am
కలవ కుంట్ల కవితను మణుగూరు సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి హైదరా బాద్‌లోని కవిత నివాసంలో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. పినపాక నియోజక వర్గం లో తాజా రాజకీయ అంశాలతో పాటు పలు విషయాలు, వారిద్దరు చర్చించినట్టు తెలుస్తుంది.ఈ విషయం పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.