ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
NEWS Sep 09,2025 08:57 pm
అనంతగిరి: సెప్టెంబర్ 5 న జరిగిన అమరావతి కేంద్రంగా రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఉత్తమ పురస్కార గ్రహీత శెట్టి రాంబాబు చిలకలగెడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్లారి సైమన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సైమన్ సీనియర్ ఉపాధ్యాయులు గుప్తా, శెట్టి లక్ష్మణరావు, పి.శేఖర్, జి లక్ష్మీనారాయణ, శైలజ, పరశురాం, విద్యార్థులు పాల్గొన్నారు.