TUWJ జిల్లా ఉపాధ్యక్షుడు ఇలియాస్ కు సన్మానం
NEWS Sep 09,2025 08:30 pm
మెట్ పల్లి: జిల్లా TUWJ (H143) ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షుడు ఇలియాస్ (tv5)ను మెట్ పల్లి ప్రెస్ క్లబ్ (TUWJ (H143) అధ్యక్షులు లక్కం మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. TUWJ (H143) ప్రింట్ మీడియా జిల్లా జాయింట్ సెక్రటరీ బిజ్జారపు నవీన్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బిజ్జారపు రఘునాథ్, ప్రధాన కార్యదర్శి పుల్ల శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి దురిశెట్టి హరీష్, విలేఖరులు స్వరూప్, అనిల్, స్మరన్ బాబు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.