రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
NEWS Sep 09,2025 08:34 pm
టాటా ఏస్, ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మెట్ పల్లి శివారులోని వెంపేట్ రోడ్, పాత బీసీ హాస్టల్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీ కొని వెంపేట గ్రామానికి చెందిన మగ్గిడి నరసయ్య 68 అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డెడ్ బాడీని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.