మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి మత్య కేసు విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అఫిడవిట్ దాఖలుకు సమయం కోరింది దర్యాప్తు సంస్థ. హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా ? లేదా అని గతంలో సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ తరపున కోర్టుకు హాజరయ్యారు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు. దీంతో విచారణను ఈనెల 16కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం.