కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన గోకిరి రామకృష్ణ గత కొన్నేళ్లుగా భూధ రాళ్ల ఎంపీపీ ఎస్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. రామకృష్ణ ఉపాధ్యాయ వృత్తికి రాకముందు వివిధ దినపత్రికల్లో పాత్రికేయుడుగా పనిచేస్తూ చేసి గిరిజన సమస్యలను వెలికి తీసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో మండల ప్రజలందరికీ సుపరిచితుడు.రామకృష్ణ మృతి చెందడంతో ఎంఈఓ రాంబాబు యూనియన్ నాయకులు తమ సంతాపం తెలిపారు.