బీసీ రిజర్వేషన్ బూటకం : మాజీ ఎమ్మెల్యే రేగా
NEWS Sep 09,2025 12:39 pm
బీసీ రిజర్వేషన్ ఒక బూటకం మాత్రమేనని, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం ఒక నాటకమని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే కాంగ్రెస్ భావిస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకువచ్చారని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.