నేపాల్ నిరసనలతో అట్టుడుకుతోంది. పార్లమెంట్ ముందు రెచ్చి పోయారు నిరసనకారులు. సమాచార శాఖ మంత్రి ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. పరిస్థితి విషమించడంతో దుబాయ్ వెళ్లి పోయేందుకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు విమానాన్ని సిద్దం చేసుకున్నట్లు సమాచారం.