అల్లు తల్లికి కేటీఆర్ నివాళి
NEWS Sep 09,2025 07:47 am
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తల్లి ఇటీవలే మృతి చెందారు. ఈ సందర్బంగా మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ లు అల్లు కుటుంబీకులను పరామర్శించారు. అల్లు తల్లి కనకరత్నమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అరవింద్, బన్నీ కుటుంబీకులను ఓదార్చారు కేటీఆర్.