మాలలకు అన్యాయం: మాల మహానాడు
NEWS Sep 08,2025 11:28 am
పినపాక నియోజకవర్గ మాల మహానాడు ఇంచార్జ్ వెన్న అశోక్ కుమార్ తెలిపారు. మాలలకు తీరని అన్యాయం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమం కొనసాగుతుందని. సోమవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన ఆయన, 99 జీవో సవరణ చేసి, రోస్టర్ పాయింట్లు 22 నుంచి 16కు తగ్గించే వరకు మాలలు ఐక్యంగా పోరాటం చేస్తారన్నారు.