ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
NEWS Sep 08,2025 03:17 pm
బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది . బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమాన దూరంలో ఉన్నాయని, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కాగా బీఆర్ఎస్ కు నలుగురు ఎంపీల బలం ఉంది.