ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. అల్లు అరవింద్ సతీమణి అల్లు కనకరత్నమ్మ మృతి చెందారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అల్లు కుటుంబాన్ని ఓదార్చి, పరామర్శించారు.