మెట్‌పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి (28) మృతదేహం తాటిపెల్లి గ్రామ శివారు ఎస్సారెస్పి కాలువలో లభ్యమైంది. 13 రోజుల క్రితం ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఆయన అదృశ్యమయ్యాడు. ఈరోజు శవం బయటపడటంతో గ్రామంలో విషాదం నెలకొంది.