యూరియా కొరతపై కమిటీల ఏర్పాటు
NEWS Sep 08,2025 12:20 pm
బుచ్చయ్యపేట మండలంలో యూరత కొరత లేకుండా ఉండేందుకు మూడు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మండల తహసిల్దార్ లక్కి. ఈ కమిటీలు మండలంలో ఉన్న 40 గ్రామాలను సందర్శించి, రైతులతో సమావేశమవుతారని పేర్కొన్నారు. రైతులకు యూరియా ఎంత అవసరమో తెలుసుకొని వారికి సరిపడా యూరియాను రైతులకు అందించడం జరుగుతుందన్నారు, రైతులు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని, అందరికి యూరియా అందిస్తామన్నారు .