బీజేపీ జోనల్ ఇంఛార్జిల నియామకం
NEWS Sep 08,2025 08:39 am
ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు జోనల్ ఇంఛార్జిలను నియమించారు. ఉత్తరాంధ్ర జోన్ కు మట్టా ప్రసాద్ , గోదావరి జోన్ కు లక్ష్మీ ప్రసన్న, కోస్తాంద్ర జోన్ కు నాగోతు రమేష్ నాయుడు, రాయలసీమ జోన్ కు సన్నా రెడ్డి దయాకర్ రెడ్డి ని నియమించినట్లు ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు. విశాఖలో జరిగిన కీలక సమావేశానికి ఆర్గనైజేషనల్ సెక్రటరీ మదుకర్ జీ పాల్గొన్నారు.