'బిగ్‌బాస్-9' కంటెస్టెంట్స్ వీరే..
NEWS Sep 07,2025 10:14 pm
'బిగ్‌బాస్' సీజన్-9 గ్రాండ్‌గా లాంచ్ అయింది. వరుస క్రమంలో హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్. 1. తనూజా, 2. ఆశా సైనా, 3. జవాన్ కళ్యాణ్, 4. ఇమ్మాన్యుయేల్, 5. శ్రేష్టి వర్మ, 6. హరీష్, 7. భరణీ శంకర్, 8. రీతూ చౌదరి, 9. భరణీ శంకర్, 10. డీమన్ పవన్, 11. సంజన గల్రానీ. 12. రామూ రాథోడ్, 13. దమ్ము శ్రీజ, 13. సుమన్ శెట్టి, 14. ప్రియా శెట్టి, 15. మర్యాద మనీష్.