▪️ రాత్రి 8:58 కు గ్రహణం ప్రారంభం.
▪️ రాత్రి 9:57 నుంచి స్పష్టంగా బ్లడ్‌మూన్.
▪️ రాత్రి 11 కు సంపూర్ణ గ్రహణం మొదలు.
▪️ 11:41కి ఎర్రగా మారనున్న చంద్రుడు.
▪️ రాత్రి 2:25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగింపు.
చందమామ పూర్తి ఎర్రరంగుతో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్యే అంటున్నారు.