ఘనంగా 'రోహిణి' మూవీ ఆడియో లాంచ్
NEWS Sep 07,2025 07:52 pm
యంగ్ ఛార్మింగ్ హీరో సన్నీ కునాల్ హీరోగా, దేవిక సాహూ, ఆశ హీరోయిన్లుగా, కుశాల్ రాజు నిర్మాతగా, సంగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోహిణి’ మూవీ ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులు పాల్గొన్న నిర్మాతల మండలి సెక్రటరీ దామోదర ప్రసాద్, చదలవడ శ్రీనివాస్, హీరో కృష్ణసాయి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.