చంద్ర గ్రహణం నేపథ్యంలో అపోహాలు వాస్తవాలు శాస్త్రీయ అవగాహనపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల ఆశ్రమ పాఠశాలలో సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సదస్సులో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ డాక్టర్ లింగంపల్లి దయానంద్ ప్రసంగించారు ఖగోళంలో జరిగే విషయాలు ఎప్పటికీ తెలుసు కోవాలని ఉత్సుకత తో మనిషిని ఎప్పుడూ కలవర పెడుతూనే ఉంటుందన్నారు.