బెంగళూరు వేదికగా జరిగిన కీలక పోరులో సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారీ స్కోర్ ను చేదించే క్రమంలో వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ లో 162 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్ లో 218 పరుగులకే పరిమితమైంది. జైశ్వాల్ 64 హాఫ్ సెంచరీ చేసినా వర్కవుట్ కాలేదు. దీంతో సెంట్రల్ జోన్ సౌత్ జోన్ తో తలపడనుంది ఫైనల్ లో.