కథలాపూర్ మండలంలోని పోతారం గ్రామం బీటీ రోడ్డు కు 5.30 కోట్ల నిధులు కేటాయించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ సందర్బంగా వేములవాడ క్యాంపు కార్యాలయంలో విప్ ను కలిసి శాలువాతో సత్కరించారు. నిధులు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో ఇక నుంచి రహదారిపై రాక పోకలకు ఉన్న ఇబ్బందులు తొలగి పోతాయని పేర్కొన్నారు.