పాలమూరు జిల్లాలో కేటీఆర్ పర్యటన
NEWS Sep 07,2025 04:00 pm
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు ఈ నెల 9న జడ్చర్లలో, 13న గద్వాల్‌లో కేటీఆర్ పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెల్లడిఒంచారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాలలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిపారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.