ఘనంగా చిన్నారి ఆద్య బర్త్ డే వేడుకలు
NEWS Sep 07,2025 03:48 pm
HYD: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ గౌడ్ రెండో కూతురు ఆద్య తొలి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వనస్థలిపురంలోని GVR కన్వెన్షన్ లో కలర్ ఫుల్ గా జరిగిన ఈ వేడుకల్లో GBN Elite మెంబెర్స్ పాల్గొని చిన్నారి ఆద్యను ఆశీర్వదించారు. ర్యాకల లకన్, స్వామి ముద్దం, శివ, సాయి, మట్ట రాజు, మధు, శేఖర్, శ్రీను రఘు, వినయ్, ముత్యం శ్రీను, శంకర్, నాగరాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.