బుచ్చయ్య పేట మండలంలో పలుచోట్ల వర్షాలు
NEWS Sep 07,2025 02:54 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో కొమ్మలపూడి బుదిరెడ్లపాలెం అమరపురి కృష్ణానగర్ గంటి కొర్ల పొట్టిదొరపాలెం గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో వర్షం పడింది. సరైన సమయంలో వర్షం పడడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.